(Local) Fri, 26 Feb, 2021

బొత్స కు మహిళ సవాల్

August 27, 2019,   3:35 PM IST
Share on:
బొత్స కు మహిళ సవాల్

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు రాజధాని అమరావతికి చెందిన ఓ మహిళ బొత్సకు సవాల్ విసిరారు.వరదలకు అమరావతి ప్రాంతం మునిగిందని నిరూపించగలరా? అని ప్రశ్నించారు. రాజధాని మునుగుతుందని నిరూపిస్తే.. తనకు తన పుట్టింటి వాళ్లు ఇచ్చిన మూడున్నర ఎకరాల స్థలాన్ని బొత్స సత్యనారాయణకు రాసిస్తానని సవాల్ విసిరారు. బాధ్యత గల మంత్రి బొత్స.. అమరావతి  రాజధానికి అనుకూలం కాదు అని ఆనాడే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. రాజధానిని ఇక్కడి నుంచి తరలించాలనే కుట్రతోనే ఇవన్నీ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
రాజధాని మారుస్తామని అనలేదు - బొత్స
రాజధాని మారుస్తామని అనలేదు - బొత్స

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.