(Local) Sun, 27 Sep, 2020

కాళేశ్వరం పిటిషన్ల పై విచారణ వాయిదా

August 26, 2019,   4:01 PM IST
Share on:
కాళేశ్వరం పిటిషన్ల పై విచారణ వాయిదా

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణను ఎన్జీటీ వాయిదా వేసింది. సాధ్యాసాధ్యాలలను పరిశీలించిన తర్వాతే అన్ని అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఎన్టీటీ దృష్టికి తీసుకువచ్చింది. వాదనలు విన్న కోర్టు అదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది.

సంబంధిత వర్గం
కానిస్టేబుల్ ఫలితాలపై హైకోర్టులో విచారణ
కానిస్టేబుల్ ఫలితాలపై హైకోర్టులో విచారణ
మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారు - జస్టిస్ రంజన్ గొ ...
మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారు - జస్టిస్ రంజన్ గొ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.