(Local) Sat, 24 Jul, 2021

రాజధానిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి: అచ్చెన్నాయుడు

November 06, 2019,   4:05 PM IST
Share on:
రాజధానిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి: అచ్చెన్నాయుడ ...

రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. రాజధానిలో ఒక్క రాయి కూడా వేయలేదంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. బుధవారం ఉదయం అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతల టీమ్ అమరావతిలో పర్యటించింది. 12 టవర్లతో 288 క్వార్టర్ల నిర్మాణం జరిగిందన్నారు. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇక్కడికి వస్తే ఎన్ని భవనాలు ఉన్నాయో చూపిస్తామన్నారు. అమరావతి పేరు చెబితే చంద్రబాబు గుర్తుకు వస్తారన్న విషయం వైసీపీ నేతలకు తెలుసన్నారు. పేదలకు 5వేల ఇళ్లు నిర్మించి ఇస్తే… అసలు గృహాలే ఇవ్వలేదని మంత్రి బొత్స మాట్లాడటం సరికాదన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.