(Local) Sun, 16 Feb, 2020

ఆర్టికల్ 370 భారత అంతర్గత వ్యవహారం: ఉపరాష్ట్రపతి

October 29, 2019,   3:00 PM IST
Share on:
ఆర్టికల్ 370 భారత అంతర్గత వ్యవహారం: ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలోని నివాసంలో ఈయూ పార్లమెంటు సభ్యుల బృందాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  జమ్మూ-కాశ్మీరు పునర్‌వ్యవస్టీకరణకు మార్గం సుగమం చేస్తూ రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దు చేయడం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని, అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య ఫలాలను అనుభవించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.