(Local) Mon, 09 Dec, 2019

ఇక సులువుగా ఆధార్‌ చిరునామా మార్పు

November 14, 2019,   1:16 PM IST
Share on:
ఇక సులువుగా ఆధార్‌ చిరునామా మార్పు

కేంద్రప్రభుత్వం ఆధార్‌ కార్డుల్లో చిరునామాలు మార్చుకునేందుకు ఉన్న నిబంధనలను సరళీకృతం చేసింది. వలసదారులు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి ఆధార్‌కార్డులో చిరునామాను మార్పు చేసుకోవచ్చు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఈ చర్య ఎంతో ఉపయోగపడుతుంది. పనిచేసే ప్రదేశం వివరాలతో ఆధార్‌లో చిరునామా మార్చుకోవచ్చు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.