(Local) Mon, 22 Jul, 2019

ప‌డ‌వ బోల్తా .. 26 మంది మృతి

July 04, 2019,   1:53 PM IST
Share on:

క‌రీబియ‌న్ దీవుల్లోని హోండుర‌స్ దేశంలో ప‌డ‌వ బోల్తా ప‌డింది.ఈ ఘ‌ట‌న‌లో సుమారు 26 మంది మ‌ర‌ణించారు.వాతావ‌ర‌ణం స‌రిగా లేని కార‌ణంగా.. స‌ముద్ర పీత‌ల‌ను ప‌ట్టే జాల‌ర్ల బోటు మునిగిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.ఈ ప్ర‌మాదం నుంచి మ‌రో 47 మందిని ర‌క్షించారు.క‌రీబియ‌న్ తీరంలోని మాస్కిటా ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.లాబ్‌స్ట‌ర్ ఫిషింగ్‌పై నిషేధం ఎత్తివేయ‌డంతో అక్క‌డ జాల‌ర్లు మ‌ళ్లీ చేప‌ల వేట‌కు వెళ్లారు.70 ట‌న్నుల బ‌రువు ఉన్న బోటు మునిగిన‌ట్లు చెప్పారు.అయితే ప్ర‌మాదానికి కార‌ణంగా ఇంకా తెలియ‌రాలేదు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.