(Local) Mon, 23 Nov, 2020

భారత సంతతి శాస్త్రవేత్తకు ఆస్ట్రేలియాలో 24 కోట్ల గ్రాంట్

August 22, 2019,   4:32 PM IST
Share on:
భారత సంతతి శాస్త్రవేత్తకు ఆస్ట్రేలియాలో 24 కోట్ల గ ...

భారత సంతతి శాస్త్రవేత్త వీణ సహజవల్లకు ఆస్ట్రేలియాలో దాదాపు రూ.24 కోట్ల గ్రాంటు లభించింది. బ్యాటరీ వ్యర్థాలను రీసైకిల్‌ చేసే ప్రాజెక్టులో భాగంగా ఆమెకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేశారు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద బ్యాటరీ వ్యర్థాలపై రసాయానిక చర్యలు జరిపి విలువైన వస్తువులు తయారు చేయడంలో వీణ పరిశోధనలు చేస్తున్నారు. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టెయినెబుల్‌ మెటీరియల్స్‌ రీసెర్చి, టెక్నాలజీ  హబ్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారు.

సంబంధిత వర్గం
వరుస విజయాల కోహ్లి సేన...
వరుస విజయాల కోహ్లి సేన...
భారతీయ అమ్మాయిని వివాహం చేసుకున్న పాక్ క్రికెటర్
భారతీయ అమ్మాయిని వివాహం చేసుకున్న పాక్ క్రికెటర్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.