(Local) Mon, 12 Apr, 2021

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించిన “2020 సిక్కు రఫరెండం" యాప్

November 22, 2019,   9:36 AM IST
Share on:
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించిన “2020 సిక్కు  ...

పంజాబ్‌ ముఖ్యమంత్రి కౌప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ చేసిన ఒత్తిడి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం “2020 సిక్కు రఫరెండం" యాప్ పై  దర్యాప్తు చేపట్టింది. ప్రత్యేక ఖలిస్థాన్ అనుకూలంగా ఉన్నవారు తమ మద్దతును ఓటింగ్‌ రూపంలో తెలిపేలా ఉన్న ఈ యాప్‌లో ఓటింగ్‌ చేసేవారి సమాచారం 'సిక్స్‌ ఫర్‌ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థ వెబ్‌సర్వర్‌లో నిక్షిప్తం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక చట్టం, 2000, 9 (8)B కింద ఈ యాప్‌ని భారత్‌లో నడపడం చట్టవిరుద్ధమని గూగుల్‌ లీగల్‌ సెల్‌కు లేఖ రాశారు. ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి “2020 సిక్కు రఫరెండం' యాప్ ని తొలగించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.