(Local) Mon, 22 Jul, 2019

గోషామహాల్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌అండ్‌ గేమ్స్‌మీట్‌ ప్రారంభం

January 09, 2019,   1:45 PM IST
Share on:

హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి ప్రిన్సిపల్‌ సెక్రటరీ టి. రామకృష్ణారావు, సీపీ అంజనీకుమార్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా రామకృష్టారావు మాట్లాడుతు రాష్ట్రంలో సిటీ పోలీస్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. శాంతిభద్రతలు విజయవంతంగా అమలుచేసి ఆదర్శవంతంగా నిలబడ్డమాన్నారు. రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. మంచి వ్యక్తులుగా ఎదిగేందుకు ఈడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. పోలీస్‌శాఖకు రూ. 6 వేల కోట్ల బడ్జెట్‌ను పెంచుకున్నాం. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించుకున్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.