
శతాబ్ది, తేజాస్, ఇంటర్సిటీ, కొన్ని డబుల్ డెక్కర్ రైళ్లలో చెయిర్ కార్లు, ఎగ్టిక్యూటివ్ సీట్ల చార్జీలపై 25 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని రైల్వే భావిస్తున్నాయి. ఖాళీ సీట్లతో ఈ రైళ్లు నడవకుండా మరింత మంది ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ చర్యలు చేపట్టాలని రైల్వేలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రద్దీ తక్కువగా ఉండే రైళ్లకే ఈ రాయితీ వర్తించే అవకాశం ఉంది. ఆయా రైల్వే జోన్‌కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకే ఏ రైళ్లకు ఈ రాయితీని వర్తింపచేయాలో నిర్ణయించే అధికారాన్ని వదిలేస్తారని తెలుస్తోంది. బేసిక్ ఛార్జీపైనే ఈ రాయితీ అందచేస్తారు. జిఎస్టి, రిజర్వేషన్ ఛార్జీ, సూపర్‌ఫాస్ట్ టారిఫ్, తదితర ఛార్జీలను మాత్రం విడిగా వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ రద్దీతో నడిచే రైళ్లను సెప్టెంబర్ 30లోగా గుర్తించాలని అన్ని రైల్వే జోన్లను రైల్వే బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది.
-
గోల్డెన్ చారియెట్ రైలు త్వరలో ప్రారంభం
22 Nov 2019, 9:42 AM
-
లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమం
13 Nov 2019, 12:33 PM
-
హైదరాబాద్‌లో ప్యాసింజర్- ఎంఎంటీఎస్ రైళ్లు ఢీ
11 Nov 2019, 11:42 AM
-
మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సౌకర్యం: పీయూష్ ...
23 Oct 2019, 8:03 PM
-
మాట నిలబెట్టుకున్న రైల్వేస్
22 Oct 2019, 3:53 PM
-
నేడు ప్రారంభం కానున్న బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యా ...
19 Oct 2019, 5:10 PM
-
ఐపీఓలో దూసుకువెళ్ళ్తున్న ఐఆర్సీటీసీ
14 Oct 2019, 2:56 PM
-
ప్రైవేటుపరం కానున్న 24 రైల్వే రూట్లు
10 Oct 2019, 2:48 PM
-
రైల్వేశాఖకు దిమ్మతిరిగే షాక్
04 Oct 2019, 10:22 AM
-
రైలు ఆలస్యమైతే పరిహారం... రైల్వేమంత్రి సంచలన ప్రకట ...
02 Oct 2019, 2:34 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
ఆర్.పి.ఐ (ఎ) ఇంచార్జిగా పేరం శివనాగేశ్వరరావు
29 Nov 2019, 12:51 PM
-
డబ్బులు వదిలేసి… ఉల్లిపాయల బస్తాలు చోరీ
29 Nov 2019, 12:33 PM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీ ...
29 Nov 2019, 12:19 PM
-
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
28 Nov 2019, 3:58 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM

గోల్డెన్ చారియెట్ రైలు త్వరలో ప్రారంభం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.