
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే ఆదేశాల మేరకు పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగింది. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కొన్ని అనివార్య కారణాల వలన రెండు గ్రూపులుగా ఒకటి పాటిల్ గ్రూపు, రెండవది రాందాస్ అత్వాలే గ్రూపుగా విడిపోవడం వలన భారత దేశ వ్యాప్తంగా పాత కమిటీలను రద్దు చేయడం జరిగింది..
అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని కమిటీలు రద్దు అయినవి.. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి, తెలంగాణ ఆర్ పి ఐ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు వ్యవహరించారు.. ఇప్పుడు వీరితోపాటు రాష్ట్ర కమిటీ మొత్తం రద్దయింది. నూతన కమిటీలను డిసెంబరులో ప్రకటిస్తారు..
నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ నందు డిసెంబర్ 9వ తారీకు సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది.. అప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జిగా శివనాగేశ్వరరావు గౌడ్ ను ఆర్ పి ఐ జాతీయ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే నియమించడం జరిగింది.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
డబ్బులు వదిలేసి… ఉల్లిపాయల బస్తాలు చోరీ
29 Nov 2019, 12:33 PM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీ ...
29 Nov 2019, 12:19 PM
-
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
28 Nov 2019, 3:58 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
-
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
28 Nov 2019, 3:36 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.