(Local) Sat, 30 May, 2020

నేటి నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర

July 04, 2019,   11:43 AM IST
Share on:
నేటి నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర

ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది.9 రోజుల పాటు పూరీ జగన్నాథ రథయాత్ర వేడుకలు కొనసాగనున్నాయి.వేడుకలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.వేడుకలకు సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు.నిఘా సంస్థల హెచ్చరికలతో రథయాత్రకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.10వేల మంది పోలీసులతో రథయాత్ర కోసం భద్రత ఏర్పాటు చేశారు.పూరీకి వచ్చే వాహనాలన్నిటిని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.