
కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మానుకోవడం లేదు. గతరెండురోజుల క్రితం రాహుల్ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఐక్యరాజసమితిలో వేసిన పిటిషన్లో ఆయన పేరును వాడుకుంది. నేడు హరియాణా సిఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌నూ వాడుకుంది. ఈయనతోపాటు ఉత్తరప్రదేశ్ ఎమ్మేల్యే విక్రమ్సైనీ పేరునూ అందులో ప్రస్తావించింది. కొన్నిరోజుల క్రితం వీరిద్దరూ కాశ్మీర్ మహిళలపై వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. ఇటీవల ఓ సమావేశంలో సైనీ మాట్లాడుతూ ముస్లిం యువకులు అందమైన కాశ్మీర్ యువతులను పెళ్లాడవచ్చని వ్యాఖ్యానించారు. తర్వాత ఖట్టర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పటివరకు బిహార్ నుంచే కోడళ్లను తెచ్చుకుంటున్నామని, ఇకపై కాశ్మీర్ నుంచి కూడా కోడళ్లను తెచ్చుకోవ్చని ఓ సందర్భంలో ఖట్టర్ వ్యాఖ్యానించారు. వీరిద్దరి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ వ్యాఖ్యలనే పాకిస్థాన్ ఐరాసలో వేసిన పిటిషన్లో పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడ పరిస్థితిని సమీక్షించడానికి రాహుల్‌గాంధీ బృందం అక్కడకు వెళ్లిన విషయం తెలిసిందే.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
ఆర్.పి.ఐ (ఎ) ఇంచార్జిగా పేరం శివనాగేశ్వరరావు
29 Nov 2019, 12:51 PM
-
డబ్బులు వదిలేసి… ఉల్లిపాయల బస్తాలు చోరీ
29 Nov 2019, 12:33 PM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీ ...
29 Nov 2019, 12:19 PM
-
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
28 Nov 2019, 3:58 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.