(Local) Mon, 17 Jun, 2019

త్వరలో తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

June 10, 2019,   4:49 PM IST
Share on:

త్వరలో ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా కొత్త గవర్నర్లు రానున్నారని సమాచారం. ఇవాళ ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే     అంశంపై చర్చ్ జరిగినట్టు వార్తలు వొస్తున్నాయి . ఏపీకి గవర్నర్ గా సుష్మ స్వరాజ్ వస్తారని,తెలంగాణకు నర్సింహన్ కొనసాగడం లేదా కొత్తగా మరో సీనియర్ నేతను తీసుకువస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.