(Local) Mon, 17 Jun, 2019

హీరా గ్రూప్‌ సంస్థలపై జీఎస్టీ అధికారుల దాడి

June 08, 2019,   1:57 PM IST
Share on:

హీరా గ్రూప్‌ సంస్థలపై జీఎస్టీ అధికారులు 12 బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. దాదాపు రూ. 40 కోట్లకు పైగా సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ ఎగవేసినట్లు గుర్తించారు. దేశ వ్యాప్తంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరు, పుణె, ముంబైలో తనిఖీలు చేపట్టారు. సిసిఎస్‌ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు జిఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.