(Local) Wed, 21 Aug, 2019

ఈ రోజు అమిత్‌షాను కలవనున్న గవర్నర్‌ నరసింహన్‌

June 10, 2019,   2:21 PM IST
Share on:

 

ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు దేశ రాజధాని ఢిల్లి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను గవర్నర్‌ కలవనున్నారని సమాచారం. హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్‌ షాతో గవర్నర్‌ నరసింహన్‌ మొట్టమొదటి సారిగా కలవనుండగా ఆయనతో నరసింహన్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు సమాచారం. ఆయనతో తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలను, రాజకీయ పరిస్థితులను నరసింహన్ వివరించనున్నారని భావిస్తున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.