(Local) Mon, 18 Nov, 2019

జమ్మూ-కాశ్మీర్ లో కుదేలైన ఐటి పరిశ్రమ

August 28, 2019,   2:14 PM IST
Share on:
జమ్మూ-కాశ్మీర్ లో కుదేలైన ఐటి పరిశ్రమ

శ్రీనగర్‌ ఐటీ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీనగర్‌ శివార్లలోని రంగ్‌రేత్‌ ప్రాంతంలో పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలున్నాయి. వీటిల్లో దాదాపు 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల జమ్మూ-కశ్మీర్‌లో అంతర్జాల వ్యవస్థపై నిషేధం విధించడంతో ఆ ప్రభావం తమ కంపెనీలపై పడి 22 రోజులుగా తమ కార్యకలాపాలు కొనసాగడం లేదని, జీతాలు చెల్లించలేని పరిస్థితి ఎదురవుతున్నట్లు కంపెనీ యజమానులు చెబుతున్నారు.  ఉద్యోగుల్లోనూ తమ భవిష్యత్తుపై ఆందోళన కనిపిస్తోంది. ఈనెల 5 నుంచి తమకు, ఉద్యోగులకు సమాచార సంబంధాలు తెగిపోయినట్లు యజమానులు తెలిపారు.

సంబంధిత వర్గం
కాశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం
కాశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం
భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర ...ఏపీ సహా ఏడు ర ...
భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర ...ఏపీ సహా ఏడు ర ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.