
భారతదేశ అంతరిక్ష చరిత్రలోనే కీలక ఘట్టమైన చంద్రయాన్-2 రోదసిలో నిరాటంకంగా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2 మరో 11 రోజుల్లో జాబిల్లి చెంతకు చేరనుంది. ఈ క్రమంలో ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విజయవంతంగా మరో దశను దాటింది. బుధవారం ఉదయం 9.04 గంటలకు మూడోసారి కక్ష్య కుదింపు ప్రక్రియ చేపట్టారు. ప్రపల్షన్ సిస్టమ్‌ను 20 నిమిషాల పాటు మండించి వ్యోమనౌకను 179 x 1412 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకొచ్చారు. దీంతో చంద్రయాన్-2 జాబిల్లికి మరింత చేరువైంది. నాలుగో కక్ష్య కుదింపు ప్రక్రియను ఆగస్టు 30 సాయంత్రం 6-7 గంటల మధ్య నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. ఆ విన్యాసం పూర్తయిన తర్వాత కక్ష్య ఆకారం గుండ్రంగా మారుతుందని వెల్లడించింది. సెప్టెంబరు 7న జాబిల్లిపైన దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్-2 అడుగుపెట్టనుంది.
-
చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...
27 Sep 2019, 1:07 PM
-
అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపిన ఇస్రో
18 Sep 2019, 10:46 AM
-
మోదీ కాలుపెట్టారు... చంద్రయాన్-2 నాశనమైంది
13 Sep 2019, 11:23 AM
-
చంద్రయాన్-2 ప్రయోగాన్ని అభినందించిన పాకిస్తాన్ మహ ...
09 Sep 2019, 2:58 PM
-
భారత్ లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకొంటుంది: అమెరికా
09 Sep 2019, 12:05 PM
-
కంటతడి పెట్టిన ఇస్రో చైర్మన్ - ధైర్యం చెప్పిన మోడీ
07 Sep 2019, 10:12 AM
-
అంతిమ దశలో నెరవేరని భారత్ కల
07 Sep 2019, 10:08 AM
-
మేఘాలయ విద్యార్థికి అరుదైన అవకాశం
31 Aug 2019, 9:52 AM
-
నాలుగో కక్ష్యలో చంద్రయాన్
31 Aug 2019, 9:48 AM
-
చంద్ర బిలాలను చిత్రీకరించిన ఆర్బిటర్ కెమెరా
27 Aug 2019, 12:53 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
ఆర్.పి.ఐ (ఎ) ఇంచార్జిగా పేరం శివనాగేశ్వరరావు
29 Nov 2019, 12:51 PM
-
డబ్బులు వదిలేసి… ఉల్లిపాయల బస్తాలు చోరీ
29 Nov 2019, 12:33 PM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీ ...
29 Nov 2019, 12:19 PM
-
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
28 Nov 2019, 3:58 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM

చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...

చంద్ర బిలాలను చిత్రీకరించిన ఆర్బిటర్ కెమెరా
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.