(Local) Thu, 02 Jul, 2020

మాజీ ప్రధాని వాజ్ పేయి నివాసంలోకి మారిన అమిత్ షా

August 28, 2019,   2:57 PM IST
Share on:
మాజీ ప్రధాని వాజ్ పేయి  నివాసంలోకి మారిన అమిత్ షా

దిల్లీలో కృష్ణ మార్గ్‌లో గల మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నివసించిన బంగ్లాలోకి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మారారు. ఇప్పటి వరకు ఆయన అక్బర్ రోడ్డులోని బంగ్లాలో నివసించిన అమిత్ షాకు బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత వాజ్‌పేయీ నివసించిన బంగ్లాను కేటాయించడంతో ఆగస్టు 15న గృహ ప్రవేశ వేడుకను నిర్వహించారు. గత సంవత్సరం మాజీ ప్రధాని మరణంతో ఆ బంగ్లా ఖాళీగా ఉంటోంది.

సంబంధిత వర్గం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.