(Local) Fri, 15 Nov, 2019

భారీగా పెరిగిన బంగారం ధర

August 26, 2019,   3:54 PM IST
Share on:
భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధర గత కొద్ది రోజులుగా పెరుగుతూ అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు బంగారం ధర ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. తులం బంగారం నేడు మార్కెట్ లో  రూ.40,260 గా ఉంది. కిలో వెండి 44,870 గా ఉంది. అమెరికా, చైనా మధ్య ఉన్న వాణిజ్య పన్నుల భారం, ఆర్దిక మాంద్యం ప్రభావంతో బంగారం ధర పెరిగినట్టుగా తెలుస్తోంది. బంగారం కొనాలంటే మధ్యతరగతి ప్రజలు జంకిపోతున్నారు. బంగారానికి భారీ డిమాండ్ ఉండడంతో ఇన్వెస్టర్లు అంతా బంగారం పై పెట్టుబడి పెట్టడానికి సిద్దమైపోతున్నారు. దీపావళి నాటికి ఈ ధర మరింత పెరగనుందని సమాచారం.

సంబంధిత వర్గం
బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం
బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం
హిమాదాసు ఆరో స్వర్ణం కైవసం...
హిమాదాసు ఆరో స్వర్ణం కైవసం...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.