(Local) Tue, 27 Oct, 2020

కారు కొంటే స్కూటర్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ

September 28, 2019,   11:24 PM IST
Share on:
కారు కొంటే స్కూటర్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ

దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యం దెబ్బతో ముందుగా ఆటోమొబైల్ రంగంపై విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. అందులో భాగంగా గత 12 నెలలో దేశవ్యాప్తంగా దాదాపుగా 500 ఆటోమొబైల్ రంగానికి చెందిన డీలర్ షిప్ లు మూతపడ్డాయి. దీంతి ఏమి చేయాలో పాలుపోక కొంతమంది డీలర్లు సరికొత్త ఆఫర్లతో కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు. ముందుగా మధ్యప్రదేశ్ కు చెందిన టాటా మోటార్స్ కారుని కొంటే లక్షనర రాయితీతో పాటు, స్కూటర్ ను ఫ్రీ గా ఇస్తామని ప్రకటించారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ఇక టాటామోటార్స్ దారిలోనే మిగతా సంస్థలు కూడా నడవాలని చూస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం దెబ్బతో కారులు కొనే వారి సంఖ్య విపరీతంగా తగ్గడంతో పాటు, ప్రతి ఒక్కరు రాబోయే రోజులలో పరిస్థితి ఎలా ఉంటుందో అని భయంతో పొదుపు మార్గాలను అవలంబిస్తున్నారు.

సంబంధిత వర్గం
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.