(Local) Sun, 28 Feb, 2021

జమ్మూ, కశ్మీరు, లడఖ్‌లకు కొత్త ప్రాజెక్టులు

August 12, 2019,   3:05 PM IST
Share on:
జమ్మూ, కశ్మీరు, లడఖ్‌లకు కొత్త ప్రాజెక్టులు

జమ్మూ, కశ్మీరు, లడఖ్‌లకు తమ కంపెనీ కొత్త ప్రాజెక్టులు తీసుకురానున్నదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జమ్మూ కశ్మీరు, లడఖ్ ప్రజల అవసరాలను తీర్చడానికి తాము కట్టుబడి ఉంటామని సోమవారం రిలయన్స్ గ్రూపు 42 వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు అనేక వరాలు వస్తాయని ఆయన చెప్పారు.

 

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ఐఎస్ఐ హిట్ లిస్ట్ లో జమ్మూ గవర్నర్!
ఐఎస్ఐ హిట్ లిస్ట్ లో జమ్మూ గవర్నర్!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.