(Local) Wed, 21 Aug, 2019

నష్టాల్లో దేశీయ మార్కెట్లు

August 05, 2019,   5:21 PM IST
Share on:

దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే, ఆరంభ నష్టాలను తగ్గించుకుని బీఎస్‌ఈ సెన్సెక్స్ ‌418 పాయింట్లు నష్టపోయి 36,699.84 వద్ద ముగియగా, నిఫ్టీ 134 పాయింట్ల నష్టంతో 10.862కు చేరింది.

సంబంధిత వర్గం

కాశ్మీర్ లో అరెస్టులపై మండిపడ్డ ప్రియాంక

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.