(Local) Thu, 29 Oct, 2020

సర్వీస్ ఛార్జీలపై ఎస్ బీఐ క్లారిటీ

October 02, 2019,   8:43 PM IST
Share on:
సర్వీస్ ఛార్జీలపై ఎస్ బీఐ క్లారిటీ

ఎస్ బీఐ ఖాతాదారులకు ఊరట...అక్టోబర్ 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమలులోకి వచ్చిన మాట వాస్తవమేనని, అయితే అది కొన్ని అంశాల్లో మాత్రమేనని ఎస్‌బీఐ వెల్లడించింది. క్యాష్ డిపాజిట్స్, విత్‌ డ్రాయల్స్, ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్: నెలకు 5, ఏడాదికి 60 ట్రాన్సాక్షన్స్ ఉచితం ఇతర బ్యాంక్ ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్: నెలకు మెట్రోలో 3, ఇతర ప్రాంతాల్లో 5, ఏడాదికి మెట్రోలో 36, ఇతర ప్రాంతాల్లో 60 ట్రాన్సాక్షన్స్ ఉచితం.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.