(Local) Wed, 24 Jul, 2019

రణరంగం లో 'సీతా కల్యాణ' వైభోగం

July 05, 2019,   1:20 PM IST
Share on:

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ ప్రధాన తారాగణంగా తెరకెక్కతున్న చిత్రం 'రణరంగం'. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించగా, తాజాగా గురువారం సాయంత్రం ఈ సినిమాలోని లిరికల్ వీడియో పాటను చిత్ర బృందం విదుదల చేసింది.

సీతా కల్యాణ వైభోగమే..రామ కల్యాణ వైభోగమే.. అనే పల్లవితో నాయకానాయికల పెళ్లి ఘట్టం నేపథ్యంలో సాగె ఈ పాటను అందంగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది.  బాలాజీ రాసిన ఈ పాటను శ్రీహరి ఆలపించారు. ప్రశాంత్ పిైళ్లె స్వరకర్త. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ,  90వ దశకం నాటి శర్వానంద్ లుక్ అందరిని ఆకట్టుకుంటున్నది. మాఫియా నాయకుడి నేపధ్య కథ. ఈ చిత్రాన్ని ఆగస్టు 2న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.