(Local) Sat, 11 Jul, 2020

భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌లో తెదేపా ఎంపీ

June 10, 2019,   11:58 AM IST
Share on:
భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌లో తెదేపా ఎంపీ

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు సందడి చేశారు.తన సతీమణి శ్రావ్యతో కలిసి మ్యాచ్‌ను నేరుగా వీక్షించారు.ఈ సందర్భంగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.టీమిండియాకు ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా రెండోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.