(Local) Wed, 21 Aug, 2019

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పూనమ్ పాండే!

June 10, 2019,   1:54 PM IST
Share on:

అయిదేళ్ల క్రితం 2011లో టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే నగ్న ప్రదర్శన చేస్తానని నాడు వాగ్దానం చేసిన పూనమ్, ఇప్పుడు మాత్రం ఒక హాట్ పిక్ తో నెటిజన్స్ అలరిస్తూ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. ప్రపంచ వరల్డ్ కప్ లో రెండవ విజయాన్ని అందుకున్న టీమిండియాను సెలబ్రెటీలు ప్రశంసలతో ముంచెత్తుతుంటే, పూనమ్ పాండే మాత్రం తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో హాట్ ఫోటోని పోస్ట్ చేసి ఎప్పటిలా తన స్టైల్ లో ఊహించని షాక్ ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మొదటి దెబ్బ కొట్టిన భారత్ కు తన నుంచి ఒక పిక్ అంటూ ఆమె ఇంస్టాగ్రామ్ లో పేర్కొన్నారు. అయితే ఈ పిక్ పై ఇప్పుడు నెటిజన్స్ హై రేంజ్ లో మండిపడుతూ ఇప్పుడే ఈ రేంజ్ లో స్టిల్ ఇస్తోంది అంటే భవిష్యత్తులో ఇంకెంత రెచ్చిపోతుందో అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం 2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా పోజులిస్తా? అని చెప్పిన విషయాన్నీ గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.