
బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 100 కోట్లతో బాన్సువాడలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియం, డ్రైనేజ్ లు, అంతర్గతరోడ్లు సిసి మెయిన్ రోడ్డు ప్రారంభించారు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందజేసారు . కెటిఆర్ మాట్లాడుతు.. బాన్సువాడను మున్సిపల్‌గా మార్చేందుకు కృషి చేసిన స్పీకర్ పోచారం ధన్యవాదాలు తెలిపారు. నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. గృహ నిర్మాణానికి పట్టణంలో రూ.5.30లక్షలు, గ్రామాల్లో రూ.5లక్షలు ఇస్తున్నారని పేర్కొన్నారు. బాన్సువాడలో ఏ ఒక్క కుటుంబం కూడా కిరాయి ఉండకుండా నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
-
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
29 Nov 2019, 12:08 PM
-
ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
28 Nov 2019, 9:23 AM
-
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం
27 Nov 2019, 11:00 AM
-
కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తు ...
26 Nov 2019, 8:14 PM
-
బయో డైవర్సిటీ వద్ద ప్రమాదంపై కమిటీ ఏర్పాటు
25 Nov 2019, 11:51 PM
-
మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్ భేటి
25 Nov 2019, 2:39 PM
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు
21 Nov 2019, 12:55 PM
-
మానవత్వం చూపిన మంత్రి కేటీఆర్
16 Nov 2019, 10:58 AM
-
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్
14 Nov 2019, 5:10 PM
-
మద్దతు ధరపై రైతులకు ఆందోళన వద్దు : మంత్రి నిరంజన్ ...
13 Nov 2019, 12:41 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM

హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.