(Local) Fri, 23 Jul, 2021

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

September 21, 2019,   5:10 PM IST
Share on:
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ఆర్‌బిఐ నూతన మార్గదర్శకాలు శనివారం జారీ చేసింది. బ్యాంకు ఖాతాదారులు ఆన్ లైన్ లేదా, ఎటిఎం, కార్డు స్వైపింగ్ ద్వారా నగదు చెల్లింపు చేసినప్పుడు, డబ్బులు కట్ అయి అవతలి వ్యక్తికి చేరకపోతే నగదు తిరిగి జమ చేయాలని బ్యాంకులకు తెలిపింది. 1-5 రోజుల్లోగా తిరిగి చెల్లించకపోతే ఖాతాదారుడికి రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాలి అని బ్యాంకులకు సూచించింది. ఈ నిబంధనలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్‌బిఐ ప్రకటించింది.

సంబంధిత వర్గం
ఆర్ బి ఐ షాక్ : 2000 నోట్ల ప్రింటింగ్ బంద్
ఆర్ బి ఐ షాక్ : 2000 నోట్ల ప్రింటింగ్ బంద్
అంధుల కోసం ఆర్బీఐ ప్రత్యేక యాప్
అంధుల కోసం ఆర్బీఐ ప్రత్యేక యాప్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.