(Local) Mon, 12 Apr, 2021

ఫ్లాట్ గా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

September 04, 2019,   11:29 AM IST
Share on:
ఫ్లాట్ గా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా నమోదవుతున్నాయి. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 34 పాయింట్లు నష్టపోయి 36,530 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,784 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.85 వద్ద కొనసాగుతుంది.

సంబంధిత వర్గం
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
రెండు రోజుల నష్టాలకు స్వస్తి - లాభాలతో ముగిసిన  స్ ...
రెండు రోజుల నష్టాలకు స్వస్తి - లాభాలతో ముగిసిన స్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.