(Local) Wed, 12 Aug, 2020

ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం

November 30, 2019,   3:59 PM IST
Share on:
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు  మరో అరుదైన గౌరవం

సెకండ్ హయస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఫ్రాన్స్ గౌరవాన్ని దక్కించుకున్న మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ తాజాగా ఫ్రెంచి ప్రభుత్వం నుంచి మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ఇకపై ఫ్రెంచి దేశంలో హైస్కూల్ విద్యార్థులు ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకించి ఒక పాఠం అభ్యసించనున్నారు. భారతదేశానికి చెందిన విశ్వసుందరిగా ఐష్ సాధించిన అపూర్వ విజయాల్ని అక్కడ పాఠ్యపుస్తకంలో చేర్చడం సంచలనమైంది.

సంబంధిత వర్గం
కుక్కల దాడిలో గర్భిణి మృతి...
కుక్కల దాడిలో గర్భిణి మృతి...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.