(Local) Fri, 15 Nov, 2019

మూడవ టి20 -విండీస్ బ్యాట్టింగ్

November 11, 2018,   6:49 PM IST
Share on:
మూడవ టి20 -విండీస్ బ్యాట్టింగ్

భారత్‌తో జరుగుతున్న చివరి టీ20లో వెస్టిండీస్ టాస్‌ గెలిచింది. ఆ జట్టు సారథి కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్న రోహిత్‌ సేన 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. ఇక ఆఖరి పోరులో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని విండీస్‌ పట్టుదలతో ఉంది. కుల్‌దీప్‌ యాదవ్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి వచ్చాడు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.