(Local) Mon, 01 Jun, 2020

సంయమనం పాటించండి భారత్-పాక్ కు ఐరాస హెచ్చరిక

August 09, 2019,   4:16 PM IST
Share on:
సంయమనం పాటించండి భారత్-పాక్ కు ఐరాస హెచ్చరిక

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోదీ సర్కారు విభజించిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి పెదవి విప్పింది. దీనిపై ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ ఈ అంశంలో భారత్‌, పాక్‌ సంయమనం పాటించాలని కోరారు. జమ్ముకశ్మీర్‌ను ప్రభావితం చేసే చర్యలు తీసుకోకుండా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సిమ్లా ఒప్పందాన్ని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.