
అమెరికా వస్తువులపై టారీఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ చైనాపై మరోసారి కత్తి దూశారు. చైనా కి చెందిన దాదాపు 550 బిలియన్ డాలర్లు విలువైన ఉత్పత్తులపై 5శాతం టారీఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ టారీఫ్‌లు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం 250 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు 25శాతం టారీఫ్‌ల పరిధిలో ఉన్నాయి. వీటిని ట్రంప్ 30శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఇక మరో 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై టారీఫ్‌లను 10శాతం నుంచి 15శాతానికి పెంచారు. ఇవి సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్విటర్ ఖాతాలో ప్రకటించారు.
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
లూసియానాలో ట్రంప్‌కు చేదు అనుభవం
18 Nov 2019, 7:06 PM
-
ఐసిస్ కొత్త నేత కోసం వేట మొదలు
13 Nov 2019, 3:08 PM
-
హాంకాంగ్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
12 Nov 2019, 3:30 PM
-
అమెరికాలో 6 మంది తెలుగు విద్యార్థుల అరెస్టు
12 Nov 2019, 2:50 PM
-
మనిషి ముఖం పోలిన చేప
11 Nov 2019, 12:26 PM
-
ఉద్యోగుల కాళ్లు కడిగిన కంపెనీ బాస్‌లు.. వీడియో
09 Nov 2019, 10:47 AM
-
ట్రంప్ కు భారీ జరిమానా
09 Nov 2019, 10:09 AM
-
చెవిలో బొద్దింకల కాపురం.... చైనాలో విచిత్రం!
08 Nov 2019, 2:59 PM
-
ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత సంచలన ఆరోపణలు
07 Nov 2019, 12:49 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అల్బేనియాలో భారీ భూకంపం
27 Nov 2019, 3:47 PM
-
అమెరికా నౌకాదళ అధిపతి రిచర్డ్ స్పెన్సర్ పై వేటు
27 Nov 2019, 3:39 PM
-
రెండు హెలికాప్టర్లు ఢీకొని 13మంది సైనికులు మృతి
26 Nov 2019, 8:29 PM
-
అమెరికాలో దారుణం..హైదరాబాద్ యువతి హత్య
26 Nov 2019, 12:52 PM
-
గూగుల్ ఉద్యోగుల ఆందోళన
24 Nov 2019, 11:58 AM
-
టేకాప్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్ లో మంటలు
23 Nov 2019, 12:11 PM
-
ఆనాటి పాములకు కాళ్లు..
22 Nov 2019, 11:26 AM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
ఈజిప్టులో ఏపీ యువకుడికి ఉరిశిక్ష!
22 Nov 2019, 10:37 AM
-
పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ మత గురువు రెహ్మాన్
22 Nov 2019, 10:13 AM
-
కెనడాకు తొలి హిందూ మంత్రి
22 Nov 2019, 9:39 AM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం
21 Nov 2019, 11:28 AM
-
తెలంగాణ శాస్త్రవేత్తకు జపాన్ అవార్డు
20 Nov 2019, 11:54 PM
-
కుక్కల దాడిలో గర్భిణి మృతి...
20 Nov 2019, 4:27 PM
-
టమోటో నగలతో వధువు....
20 Nov 2019, 2:49 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM

అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.