(Local) Sun, 25 Oct, 2020

లూసియానాలో ట్రంప్‌కు చేదు అనుభవం

November 18, 2019,   7:06 PM IST
Share on:
లూసియానాలో ట్రంప్‌కు చేదు అనుభవం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గవర్నర్ల ఎన్నికల్లో  మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. లూసియానా రాష్ట్రం గవర్నర్‌ పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జాన్‌ బెల్‌ ఎడ్వర్డ్స్‌ రెండోసారి విజయం సాధించారు. ట్రంప్‌ తన పార్టీ రిపబ్లికన్‌ తరపున వ్యాపారవేత్త ఎడ్జీ రిస్పోన్‌ను నిలబెట్టారు. ఆయన విజయం కోసం మూడు సార్లు ఆ రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేశారు. అయినప్పటికీ గెలుపు ట్రంప్‌ను విజయం వరించలేదు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.