(Local) Sat, 06 Jun, 2020

రష్యా సాయాన్ని కోరిన తాలిబన్లు

September 16, 2019,   1:16 PM IST
Share on:
రష్యా సాయాన్ని కోరిన తాలిబన్లు

అమెరికా దళాలు అఫ్లాన్‌ను వీడేలా సహకరించాలని తాలిబన్లు రష్యా సాయాన్ని కోరుతున్నారు. అమెరికాతో శాంతి చర్చల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాటిని రద్దు చేయడంతో తాలిబన్లు రష్యా వైపు దృష్టి సారించారు. ఈ మేరకు రష్యాకు ఓ ప్రతినిధి బృందాన్ని పంపించారు. ఆ బృందంతో రష్యా అధికారవర్గాలు సంప్రదింపులు జరిపాయి. చర్చల అనంతరం రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ అఫ్లాన్‌లో శాంతి నెలకొనాలంటే విదేశీ సైనికులు ఉండకూడదని అన్నారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.