(Local) Sun, 27 Sep, 2020

నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం

November 21, 2019,   11:28 AM IST
Share on:
నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం

మహీంద రాజపక్స నేడు శ్రీలంక నూతన ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.సింఘే రాజీనామా అనంతరం నూతన అధ్యక్షుడు గొటాబయ రాజపక్స.. తన సోదరుడిని ప్రధానిగా నియమిస్తూ ప్రకటన చేశారు.ఈరోజు మధ్యాహ్నం 1గంటకు మహీంద ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగేంత వరకు అపద్ధర్మ ప్రభుత్వాన్ని నడపనున్నారు మహేంద్ర.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.