
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి భారత్ పై ఆగ్రహంగా ఉన్న పాకిస్థాన్ నోటీ దురుసును ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు లేదా నవంబరులో భారత్ తో యుద్ధం పూర్తి స్తాయి యుద్ధం జరిగే అవకాశాలున్నట్లు వెల్లడించారు. బుధవారం రావల్పిండిలో మీడియా సమావేశం సందర్భంగా మంత్రి షేక్ రషీద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే భారత్ తో రోడ్డు, రైలు, విమాన మార్గాలను బంద్ చేసుకుని, దౌత్య సంబంధాలను తెచ్చుకున్న పాకిస్థాన్ రోజుకో నిర్ణయం తీసుకుంటూ సరిహద్దు వెంబడి తన సైన్యాన్ని మోహరిస్తోంది.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
24 Nov 2019, 9:19 PM
-
మోదీ డబ్బులు వేస్తున్నారని అనుకున్నా!
23 Nov 2019, 10:59 AM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అల్బేనియాలో భారీ భూకంపం
27 Nov 2019, 3:47 PM
-
అమెరికా నౌకాదళ అధిపతి రిచర్డ్ స్పెన్సర్ పై వేటు
27 Nov 2019, 3:39 PM
-
రెండు హెలికాప్టర్లు ఢీకొని 13మంది సైనికులు మృతి
26 Nov 2019, 8:29 PM
-
అమెరికాలో దారుణం..హైదరాబాద్ యువతి హత్య
26 Nov 2019, 12:52 PM
-
గూగుల్ ఉద్యోగుల ఆందోళన
24 Nov 2019, 11:58 AM
-
టేకాప్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్ లో మంటలు
23 Nov 2019, 12:11 PM
-
ఆనాటి పాములకు కాళ్లు..
22 Nov 2019, 11:26 AM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
ఈజిప్టులో ఏపీ యువకుడికి ఉరిశిక్ష!
22 Nov 2019, 10:37 AM
-
పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ మత గురువు రెహ్మాన్
22 Nov 2019, 10:13 AM
-
కెనడాకు తొలి హిందూ మంత్రి
22 Nov 2019, 9:39 AM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం
21 Nov 2019, 11:28 AM
-
తెలంగాణ శాస్త్రవేత్తకు జపాన్ అవార్డు
20 Nov 2019, 11:54 PM
-
కుక్కల దాడిలో గర్భిణి మృతి...
20 Nov 2019, 4:27 PM
-
టమోటో నగలతో వధువు....
20 Nov 2019, 2:49 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.