(Local) Thu, 24 Sep, 2020

పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ మత గురువు రెహ్మాన్

November 22, 2019,   10:13 AM IST
Share on:
పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ మత గురువు రెహ్మాన్

ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ అక్కడి మత గురువు, రాజకీయ నాయకుడు మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్, దక్షిణ ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో మంగళవారం జరిగిన ఓ ధర్నాలో ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్ష నేతలంతా దొంగలేనని అనడంపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ తన సోదరికి ఎన్ఆర్‌వో కింద భారీ లబ్ధి చేకూర్చారంటూ ధ్వజమెత్తారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.