(Local) Fri, 15 Nov, 2019

విమానాన్ని ఢీ కొన్న హెలికాఫ్టర్

August 26, 2019,   11:13 AM IST
Share on:
విమానాన్ని ఢీ కొన్న హెలికాఫ్టర్

స్పెయిన్ లో ఘోర ప్రమాదం జరిగింది. జర్మనీకి చెందిన హెలికాప్టర్ మలోర్కా ద్వీపం మీదుగా వెళ్తూ ఎదురుగా వస్తున్న విమానాన్ని ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న నలుగురు ప్రయాణికులతో పాటు, పైలట్, విమానంలోని ఇద్దరు దుర్మరణం చెందారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు.

సంబంధిత వర్గం
పాక్ ప్రధాని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
పాక్ ప్రధాని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.