
పెళ్లి అంటే చాలు ఆడవారు ముఖ్యంగాచూసుకునేవి చీరలు, నగలు....తాజాగా ఓ పెళ్లి కూతురు నగలకు బదులుగా కూరగాయలతో అలంకరించుకుని వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్లగా....భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో దిగుమతులు నిలిచిపోయి పాకిస్తాన్లో టొమాటో ధరలు ఆకాశాన్నంటాయి. బంగారం కన్నా టొమాటోకే ఎక్కువ డిమాండు ఏర్పడింది. తమ దేశంలో టొమాటో ధరలు ఏ రకంగా ఉన్నాయో ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక వధువు పెళ్లిమండపంలో బంగారు ఆభరణాలకు బదులుగా టొమాటోలనే నగలుగా చేసుకుంది. ఆ పెళ్లికి వెళ్లిన ఒక జర్నలిస్టు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లికుమార్తెకు బంగారు నగలు అలంకరించడం సాంప్రదాయం. అయితే ఈ వధువు మాత్రం నెక్లెస్, చెవిరింగులతోసహా ఆభరణాలన్నిటినీ టొమాటోలతోనే చేసుకుంది. తన పెళ్లికి తన తల్లిదండ్రులు మూడు బాక్సుల నిండా టొమాటోలు ఇచ్చారంటూ ఆ వధువు గొప్పగా చెప్పుకుని సంబరపడింది. బంగారం చాలా ఖరీదైనదే కాని ఇప్పుడు టొమాటోలు అంతకన్నా ఖరీదైనవి. అందుకే నగలకు బదులుగా టొమాటోలు ధరించాను అని ఆ వధువు చెప్పింది. తమ కుమార్తెలకు టొమాటోలు ఇచ్చిన తల్లిదండ్రులు ఎంతో గొప్పవారని కూడా ఆమె కితాబు ఇచ్చింది. గత వారం పాకిస్తాన్లో టొమాటో ధర కిలో రూ.300 దాటింది. ఉల్లి అయితే కిలో రూ. 90-100 పలుకుతోంది.
-
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
24 Nov 2019, 9:19 PM
-
ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్ దే: విదేశాంగ శాఖ
22 Nov 2019, 1:49 PM
-
చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్న నవాజ్ షరీష్...
19 Nov 2019, 7:40 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
పాక్ చెరలో ఇద్దరు భారతీయులు..
19 Nov 2019, 12:15 PM
-
పాకిస్థాన్ జీవ, రసాయనిక, అణ్వాయుధాల కోసం వక్ర మార ...
17 Nov 2019, 11:22 AM
-
కర్ణాటక జైళ్లలో పాక్, బంగ్లా చొరబాటుదారులు
16 Nov 2019, 5:31 PM
-
ఉగ్రవాదం పాకిస్థాన్ డిఎన్ఏ లో ఉంది - అనన్య అగర్వ ...
15 Nov 2019, 11:54 AM
-
ఆ మూడు రాష్ట్రాలపై అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం
11 Nov 2019, 11:58 AM
-
కర్తార్ పూర్ కి వెళ్లేందుకు సిద్ధుకు లైన్ క్లియర్
09 Nov 2019, 9:59 AM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అల్బేనియాలో భారీ భూకంపం
27 Nov 2019, 3:47 PM
-
అమెరికా నౌకాదళ అధిపతి రిచర్డ్ స్పెన్సర్ పై వేటు
27 Nov 2019, 3:39 PM
-
రెండు హెలికాప్టర్లు ఢీకొని 13మంది సైనికులు మృతి
26 Nov 2019, 8:29 PM
-
అమెరికాలో దారుణం..హైదరాబాద్ యువతి హత్య
26 Nov 2019, 12:52 PM
-
గూగుల్ ఉద్యోగుల ఆందోళన
24 Nov 2019, 11:58 AM
-
టేకాప్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్ లో మంటలు
23 Nov 2019, 12:11 PM
-
ఆనాటి పాములకు కాళ్లు..
22 Nov 2019, 11:26 AM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
ఈజిప్టులో ఏపీ యువకుడికి ఉరిశిక్ష!
22 Nov 2019, 10:37 AM
-
పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ మత గురువు రెహ్మాన్
22 Nov 2019, 10:13 AM
-
కెనడాకు తొలి హిందూ మంత్రి
22 Nov 2019, 9:39 AM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం
21 Nov 2019, 11:28 AM
-
తెలంగాణ శాస్త్రవేత్తకు జపాన్ అవార్డు
20 Nov 2019, 11:54 PM
-
కుక్కల దాడిలో గర్భిణి మృతి...
20 Nov 2019, 4:27 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
లూసియానాలో ట్రంప్‌కు చేదు అనుభవం
18 Nov 2019, 7:06 PM

పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్న నవాజ్ షరీష్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.