(Local) Sun, 20 Oct, 2019

పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

September 11, 2019,   10:23 AM IST
Share on:
పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మంగళవారంనాడు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కశ్మీర్‌ను 'ఇండియన్ స్టేట్'గా సంబోధించి  అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఓ వైపు కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరిస్తూ ప్రపంచ వేదికలపై పాకిస్థాన్ నానా యాగీ చేస్తున్న తరుణంలో స్వయానా ఆ దేశ విదేశాంగ కశ్మీర్‌ను 'ఇండియన్ స్టేట్'గా సంబోధించడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకూ జమ్మూకశ్మీర్‌ను 'భారత అధీనంలోని కశ్మీర్'గానే పాక్ సంబోధిస్తూ వచ్చింది.

సంబంధిత వర్గం
పాకిస్థాన్ మీడియా పై మండిపడిన పాక్ విదేశాంగ మంత్రి
పాకిస్థాన్ మీడియా పై మండిపడిన పాక్ విదేశాంగ మంత్రి
అంతర్జాతీయ సమాజం అండగా నిలిచే అవకాశం లేదు -షా మహ్మ ...
అంతర్జాతీయ సమాజం అండగా నిలిచే అవకాశం లేదు -షా మహ్మ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.