
ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ సదస్సులో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు కీలక అంశాల పై చర్చించారు. ఈ సందర్భంగా వారు ప్రెస్ తో మాట్లాడారు. భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ ఏమన్నారంటే…
“ట్రంప్ నాకు మంచి మిత్రుడు. భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలున్నాయి. ట్రంప్ తో భేటి గర్వకారణం. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల పై చర్చ జరిగింది. కాశ్మీర్ అంశం పై భారత్, పాక్ కలిసి చర్చించుకుంటాయి. దీని లో ఇతర దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఎన్నికల తర్వాత ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడాను. సామరస్య పూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. కశ్మీర్ లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఇతర దేశాలు ఆందోళన చెందాల్సిన పని లేదు ” అని మోదీ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాాట్లాడుతూ.. “భారత్ తో అమెరికాకు మంచి సంబంధాలున్నాయి. కాశ్మీర్ అంశం ఇరు దేశాల ద్వైపాక్షిక అంశం. భారత్, పాక్ ఈ సమస్యను పరిష్కరించుకుంటాయని మేం ఆశిస్తున్నాం.” అని ట్రంప్ అన్నారు.
-
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
25 Nov 2019, 8:36 AM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
లూసియానాలో ట్రంప్‌కు చేదు అనుభవం
18 Nov 2019, 7:06 PM
-
రాజపక్సకు అభినందనలు తెలియజేసిన మోదీ
18 Nov 2019, 10:56 AM
-
'గగన్‌యాన్ శిక్షణ కోసం రష్యా వెళ్లనున్న భారత్ పైల ...
16 Nov 2019, 5:49 PM
-
సహకార సంస్థలకు మంత్రిత్వ శాఖ అవసరం
15 Nov 2019, 5:42 PM
-
జల్లికట్టు పోటీల వీక్షణకు ప్రధాని మోడీని ఆహ్వానిస్ ...
14 Nov 2019, 1:37 PM
-
ఐసిస్ కొత్త నేత కోసం వేట మొదలు
13 Nov 2019, 3:08 PM
-
ట్రంప్ కు భారీ జరిమానా
09 Nov 2019, 10:09 AM
-
టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం వాతలు పెట్టడం ఖాయం: ...
06 Nov 2019, 12:16 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అల్బేనియాలో భారీ భూకంపం
27 Nov 2019, 3:47 PM
-
అమెరికా నౌకాదళ అధిపతి రిచర్డ్ స్పెన్సర్ పై వేటు
27 Nov 2019, 3:39 PM
-
రెండు హెలికాప్టర్లు ఢీకొని 13మంది సైనికులు మృతి
26 Nov 2019, 8:29 PM
-
అమెరికాలో దారుణం..హైదరాబాద్ యువతి హత్య
26 Nov 2019, 12:52 PM
-
గూగుల్ ఉద్యోగుల ఆందోళన
24 Nov 2019, 11:58 AM
-
టేకాప్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్ లో మంటలు
23 Nov 2019, 12:11 PM
-
ఆనాటి పాములకు కాళ్లు..
22 Nov 2019, 11:26 AM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
ఈజిప్టులో ఏపీ యువకుడికి ఉరిశిక్ష!
22 Nov 2019, 10:37 AM
-
పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ మత గురువు రెహ్మాన్
22 Nov 2019, 10:13 AM
-
కెనడాకు తొలి హిందూ మంత్రి
22 Nov 2019, 9:39 AM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం
21 Nov 2019, 11:28 AM
-
తెలంగాణ శాస్త్రవేత్తకు జపాన్ అవార్డు
20 Nov 2019, 11:54 PM
-
కుక్కల దాడిలో గర్భిణి మృతి...
20 Nov 2019, 4:27 PM
-
టమోటో నగలతో వధువు....
20 Nov 2019, 2:49 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM

రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.