(Local) Sun, 20 Oct, 2019

న్యూమెక్సికోలో విజయవంతంగా హైపర్ సోనిక్ స్లెడ్ ప్రయోగం

September 14, 2019,   10:02 AM IST
Share on:
న్యూమెక్సికోలో విజయవంతంగా హైపర్ సోనిక్ స్లెడ్ ప్రయ ...

అగ్రరాజ్యం అమెరికా గంటకు 6,599 మైళ్ల వేగంతో దూసుకెళ్లే ‘హైపర్ సోనిక్ స్లెడ్’ ను విజయవంతంగా పరీక్షించి మరో కీలక సాంకేతికతను అభివృద్ధి చేసింది. రైలు పట్టాలపై దూసుకెళ్లే ఈ వాహనం గంటకు10,620.06 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. న్యూమెక్సికోలోని హాలోమ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో 10 మైళ్లున్న ట్రాక్ పై ఈ పరీక్షను అమెరికా వాయుసేన విజయవంతంగా చేపట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను అమెరికా వాయుసేన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.