
గూగుల్ సంస్థ తమ ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులుగా నియమించుకుంది పని చేయడానికి అంతేకానీ రాజకీయ విశ్లేషణలు చేయడానికి కాదంటూ ఎంప్లాయిస్ ను హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నుంచి ఉద్యోగులందరికీ మెయిల్స్ వెళ్లాయి. ఎంప్లాయిస్ తమ సహచరులతో సమాచారం, ఆలోచనలు షేర్ చేసుకోవాలి. అంతేకానీ రాజకీయ విశ్లేషణలతో బృంద స్ఫూర్తి ఏర్పడదని పేర్కొంది. సంస్థ మనల్ని ఉద్యోగంలోకి తీసుకున్నది పని చేయడానికి అంతేకానీ రాజకీయ విశ్లేషణలు చేయడానికి కాదని పేర్కొంది. రాజకీయ నేతలు, ఇతర వర్గాలనుంచి వస్తున్న విమర్శలతో గూగుల్ ఈ నిబంధనలను విధించిందని తెలుస్తోంది
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
గూగుల్ ఉద్యోగుల ఆందోళన
24 Nov 2019, 11:58 AM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
ట్రంప్ హయాంలో అత్యధికంగా హెచ్-1బి వీసాలు తిరస్కర ...
06 Nov 2019, 1:53 PM
-
ప్రిడేటరీ లోన్ యాప్స్ పై గూగుల్ నిషేధం
23 Oct 2019, 12:35 PM
-
ఈ 15 యాప్స్ మీ దగ్గర ఉంటే ఆన్ ఇన్ స్టాల్ చెయ్యండి
17 Oct 2019, 2:04 PM
-
సోషల్ మీడియాకు ఆధార్ లింక్ పిటిషన్ ను కొట్టివే ...
15 Oct 2019, 1:44 PM
-
అమెరికన్ పౌరులకు శిక్షణ ఇవ్వనున్న టెక్ దిగ్గజం ...
07 Oct 2019, 3:53 PM
-
గూగుల్ వినియోగదారులకు శుభవార్త..
04 Oct 2019, 10:52 AM
-
ఇబ్బందుల్లో ఫేసుబుక్, జుకర్ బర్గ్ ఆడియో లీక్
02 Oct 2019, 3:49 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అల్బేనియాలో భారీ భూకంపం
27 Nov 2019, 3:47 PM
-
అమెరికా నౌకాదళ అధిపతి రిచర్డ్ స్పెన్సర్ పై వేటు
27 Nov 2019, 3:39 PM
-
రెండు హెలికాప్టర్లు ఢీకొని 13మంది సైనికులు మృతి
26 Nov 2019, 8:29 PM
-
అమెరికాలో దారుణం..హైదరాబాద్ యువతి హత్య
26 Nov 2019, 12:52 PM
-
గూగుల్ ఉద్యోగుల ఆందోళన
24 Nov 2019, 11:58 AM
-
టేకాప్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్ లో మంటలు
23 Nov 2019, 12:11 PM
-
ఆనాటి పాములకు కాళ్లు..
22 Nov 2019, 11:26 AM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
ఈజిప్టులో ఏపీ యువకుడికి ఉరిశిక్ష!
22 Nov 2019, 10:37 AM
-
పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ మత గురువు రెహ్మాన్
22 Nov 2019, 10:13 AM
-
కెనడాకు తొలి హిందూ మంత్రి
22 Nov 2019, 9:39 AM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం
21 Nov 2019, 11:28 AM
-
తెలంగాణ శాస్త్రవేత్తకు జపాన్ అవార్డు
20 Nov 2019, 11:54 PM
-
కుక్కల దాడిలో గర్భిణి మృతి...
20 Nov 2019, 4:27 PM
-
టమోటో నగలతో వధువు....
20 Nov 2019, 2:49 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM

500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.