(Local) Mon, 10 Aug, 2020

మోడీ పై బ్రిటన్‌ ఎంపి వివాదాస్పద వ్యాఖ్యలు

August 28, 2019,   11:05 AM IST
Share on:
మోడీ పై బ్రిటన్‌ ఎంపి  వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రధాని మోడిని ఉద్దేశించి బ్రిటన్‌ ఎంపి నజీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతలపై భారత్ లోని ప్రతిపక్ష పార్టీ చేతబడులు చేయిస్తోందని ఆయన అన్నారు. ఈ కారణం వల్లే ఇప్పటికే బీజేపీ కీలక నేతలైన అటల్ బిహారీ వాజ్ పేయి, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు మరణించారని… తర్వాతి వంతు మోదీదేనని అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ వివాదాస్పదమైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యక్తులు చట్ట సభల్లోకి ఎలా వస్తారో అంటూ మండిపడ్డారు.

సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.