(Local) Sun, 27 Sep, 2020

కెనడాకు తొలి హిందూ మంత్రి

November 22, 2019,   9:39 AM IST
Share on:
కెనడాకు తొలి హిందూ మంత్రి

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో తన కొత్త మంత్రి వర్షాన్ని బుధవారం నాడు వెల్లడించారు. కాగా ఈ మంత్రి వర్గంలో తొలిసారి హిందూ మహిళ అనితా ఇందిరా ఆనంద్‌కు స్టానం దక్కింది. అంతే కాకుండా ఆమె పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళగా కూడా రికార్డు సృష్టించారు. ఆమెకు ప్రజా సేవల శాఖను కేటాయించారు. మరో ముగ్గురు భారత్‌-కెనడా సంతతికి చెందిన సిక్కు మంత్రులు కూడా ఈ మంత్రి వర్గంలో ఉన్నారు. అంటారియోలోని ఓక్విల్లే స్వరీ నుంచి తొలిసారిగా హౌస్  ఆఫ్‌ కామన్స్‌కు అనితా ఎన్నికయ్యారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.