(Local) Fri, 22 Oct, 2021

అమెరికాలో కాల్పుల కలకలం

August 25, 2019,   12:19 PM IST
Share on:
అమెరికాలో  కాల్పుల కలకలం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కాల్పుల ఘటనతో స్థానికులు మరోసారి ఉలిక్కిపడ్డారు. లూయిస్ నగరంలోని సోల్డన్ హైస్కూల్ సమీపంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8ఏళ్ల బాలిక మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాలిక తన కుటుంబంతో కలిసి ఫుట్ బాల్ ఈవెంట్ కు హాజరై వస్తుండగా ఒక్కసారిగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వర్గం
మహిళల భద్రత కోసం 16వేల సీసీ కెమెరాలు
మహిళల భద్రత కోసం 16వేల సీసీ కెమెరాలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.