
తెలంగాణ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “గోదావరి, కృష్ణా నదులను కలిపేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏడాదిలోపు పాలమూరు ప్రాజెక్టు పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు మళ్లీ కిరికిరి పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక అది నడవవు. ఆయన ఓడినా ఆయన అల్ప బుద్ది మారడం లేదు. మహారాష్ట్రతో మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. తెలంగాణలో కూడా కొంత మంది దద్దమ్మలు, సన్నాసులు అడ్డుపడుతున్నారు. మేం చేయలేదు కాబట్టి మీరు కూడా చేయవద్దన్న ధోరణితో ఆలోచిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలన చేసింది ఇదే కాంగ్రెస్ వారు కదా. అప్పుడు వారికి సోయిలేదా. వారు సరిగా చేసి ఉంటే పాలమూరు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా మారకపోవును. ఎవరూ కూడా బొంబాయికి బాట పట్టకపోదురు.
తెలంగాణ రైతు ప్రతి ఒక్కరు అప్పుల్లో ఉన్నారు. వారి గురించి ఆలోచించే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కొంత మంది కరెంట్ బిల్లులు ఇంతనా అని అంటున్నారు. ఆరు నూరైనా సరే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాం. కాంగ్రెస్ నేతల కేసుల వల్లే పాలమూరు ప్రాజెక్టు ఆలస్యమయ్యింది. పాలమూరు పూర్తయితే మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మన రాష్ట్రంలో ఉన్న పంపుసెట్లు దేశంలోనే లేవు. పాలమూరును పాలు కారే భూమిలా తయారు చేస్తాం. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. కాళేశ్వరం పూర్తవుతదా అని అన్నారు. ఇప్పుడు బ్రహ్మండంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. ప్రపంచమంతా కాళేశ్వరాన్ని ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ నాయకులు గుడ్లు తేలేస్తున్నారు. సంవత్సరంలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తాం.” అని సీఎం కేసీఆర్ అన్నారు.
-
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
29 Nov 2019, 2:32 PM
-
ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...
28 Nov 2019, 9:10 AM
-
మీరు తీసేదేంది.. నేనే రాజీనామా చేస్తున్న కేసీఆర్ స ...
28 Nov 2019, 9:02 AM
-
ఆర్టీసీ కార్మికులను కాపాడండి : కేంద్రమంత్రి నితిన్ ...
27 Nov 2019, 11:54 AM
-
సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
26 Nov 2019, 8:23 PM
-
కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తు ...
26 Nov 2019, 8:14 PM
-
రాజ్ భవన్ లో గవర్నర్ తో సీఎం కేసీఆర్ సమావేశం
25 Nov 2019, 11:48 PM
-
తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం
25 Nov 2019, 11:39 PM
-
కేసీఆర్ తాతయ్య..మమ్మీ వాళ్లతో చర్చించండి
25 Nov 2019, 2:22 PM
-
సబ్ ప్లాన్ నిధులకు రెక్కలు.. దారి మళ్లిన రూ. 43,07 ...
23 Nov 2019, 11:36 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.