(Local) Tue, 02 Mar, 2021

"హరీష్ కు అండగా ఉంటాం"

September 20, 2019,   2:44 PM IST
Share on:

వాల్మీకి మూవీ టైటిల్ వివాదానికి సంబంధించి మొదటిసారి తాను ఓడిపోయానంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ డైరెక్టర్లు స్పందిస్తున్నారు. సినిమా టైటిల్ ఒక్కటే మారిందని. కథ అలాగే ఉందని బాబీ వ్యాఖ్యనించగా...టైటిల్ మార్చడం చాల బాధాకరమని, ఏ సినిమా డైరెక్టర్ కు ఇలా జరగలేదని డైరెక్టర్ వంశీ పైడిపల్లి అన్నారు. హరీష్ కు తామంతా అండగా ఉన్నామని, సినిమా పట్ల అతడికి ఉన్న నిబద్ధత తనకు తెలుసన్నాడు. 

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.